ETV Bharat / city

విజయవాడకు కేంద్ర ఆర్థిక మంత్రి.. స్వాగతం పలికిన బుగ్గన, సోము - విజయవాడకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతం పలికారు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
author img

By

Published : Aug 13, 2021, 9:48 PM IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నిర్మలా సీతారామన్‌ నర్సాపురం బయలుదేరారు. నర్సాపురంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రేపు హైదరాబాద్​కు ఆమె బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

LIVE: శ్రీకాకుళం జిల్లా పొందూరులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.