- Lepakshi Knowledge hub దివాలా మాటున దోపిడీ, అది జగన్ ప్రభావంతోనే జరిగిందని తేల్చిన సీబీఐ
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో కారుచౌకగా కట్టబెట్టిన అత్యంత విలువైన భూములవి! అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది.
- ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన సీఎం ఏం చేస్తున్నారన్న తెదేపా నేతలు
Lepakshi Knowledge hub Land Scam ప్రభుత్వ ఆస్తులను కాపాడలేరా అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను తెదేపా నేతలు ప్రశ్నించారు. లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే-గ్యాంగ్ ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డు పెట్టుకుని భారీ లూటీకి తెగబడిందని ఆరోపించారు.
- ఎలాంటి షరతులు లేకుండా రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరైంది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లో ఖాదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
- రామోజీ ఫౌండేషన్ దాతృత్వం, రూ.కోటిన్నర వెచ్చించి వృద్ధాశ్రమం
Ramoji Foundation రామోజీ ఫౌండేషన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్నూలులోని ఓ వృద్ధాశ్రమానికి కోటిన్నర రూపాయలు వెచ్చించి అత్యాధునిక భవనాన్ని నిర్మించి ఇచ్చింది. దాదాపు 70 మంది వృద్ధులు అన్ని సౌకర్యాలతో నివసించేలా రామోజీ ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనాన్ని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు.
- పాక్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి, ముగ్గురు అధికారులపై వేటు
పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లిన ఘటనలో వాయుసేనకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- యువతిపై ఆరేళ్లుగా దొంగ స్వామీజీ అత్యాచారం, నగ్న వీడియోలు తీసి
గత ఐదారేళ్లుగా యువతిపై రేప్‌కు పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. దీనికి నిందితుడి భార్య కూడా వత్తాసు పలికింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడం వల్ల నిందితులు కటకటాల వెనక్కి వెళ్లారు. బెంగుళూరులోని అవహలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
- భారతీయ విద్యార్థులకు వీసాలపై చైనా కీలక ప్రకటన
కరోనా నేపథ్యంలో వీసా ఆంక్షల కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన వందల మంది భారత విద్యార్థులను తిరిగి చైనాలోని విద్యాసంస్థల్లోకి అనుమతించే విషయంలో కొంత ముందడుగు పడింది. వారంతా తిరిగి చైనాకు వెళ్లేందుకు వీలుగా త్వరలోనే వీసాలు జారీ చేయనున్నట్లు చైనా ప్రకటించింది.
- అవన్నీ తెలుసుకున్నాకే సూచీ ఫండ్లలో పెట్టుబడులు, ప్రయోజనాలు ఇవే
Investing in Index Funds స్టాక్ మార్కెట్లలో మంచి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారా. అయితే మార్కెట్ వృద్ధిని ప్రతిబింబించే సూచీల్లో పెట్టుబడులు పెడితే నిర్వహణలోనూ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు దాదాపు అన్ని ఫండ్ సంస్థలు ఈ సూచీ ఫండ్లను తీసుకొస్తున్నాయి. దీని గురించి తెలుసుకుందాం.
- అలా చేయడం నచ్చదు, అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అయితే ఆనందిస్తా
ఎన్నో వివాదాలు, భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- వినోద్ కాంబ్లీకి వ్యాపారవేత్త జాబ్ ఆఫర్, భారీగా వేతనం
బీసీసీఐ పింఛన్‌తోనే జీవితం గడుపుతున్నట్లు ఇటీవల వెల్లడించిన టీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీకి ఓ వ్యాపారవేత్త జాబ్ ఆఫర్ ఇచ్చారు. క్రికెట్‌కు సంబంధించిన రంగంలో కాకుండా ఆర్థిక విభాగంలో అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. భారీగా వేతనం ప్యాకేజీ ఆఫర్ చేశారు.
9PM AP TOP NEWS ప్రధాన వార్తలు
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
top news