ఇంద్రకీలాద్రిపై రేపు, ఎల్లుండి వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు.
భవాని భక్తుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను అనుమతించమని అన్నారు.
ఇదీ చదవండి: VIJAYAWADA: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ముగిసిన శరన్నవరాత్రులు..