ETV Bharat / city

రేపటి విద్యాసంస్థల బంద్​కు మద్దతు: టీఎన్​ఎస్​ఎఫ్

పెండింగ్ ఫీజుల విడుదలతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌  అధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్​కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు మద్దతు:టీఎన్​ఎస్​ఎఫ్
author img

By

Published : Aug 28, 2019, 6:39 PM IST

రేపు తలపెట్టనున్న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్​కు మద్దతు ఇస్తున్నట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు బ్రహ్మం తెలిపారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఓ పిలుపునిచ్చిన బంద్‌ను... విద్యార్థి సంఘాలన్నీ ఐక్యంగా నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ ఫీజుల విడుదలతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్​లో ఉన్న మెస్, కాస్మొటిక్ చార్జీలను హాస్టల్ విద్యార్థులకు వెంటనే విడుదల చేయాలని ఆయన విజయవాడలో డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి-'ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా... సర్కారు బళ్లు'

Intro:555

Body:999

Conclusion:జల సంరక్షణ పనులు చేపట్టకపోతే జీవకోటి మనుగడకు ముప్పు ఉందని జిల్లా శాస్త్ర సమాచార అధికారి తారక ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో నీ 13 జిల్లాల్లో 9 జిల్లాలు భూగర్భజలాలు అడుగంటాయి అన్నారు. ఇందులో కడప జిల్లా ఒకటి అని ఈరోజు బద్వేలులో ఆయన అన్నారు.

వాయిస్ ఓవర్
జిల్లా బద్వేలులో బద్వేలు లోని రాచపూడి నాగభూషణం పీజీ కళాశాలలో జలశక్తి అభియాన్ సంబంధించి విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన తారక ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ లాగానే జల శక్తి అభియాన్ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు అన్నారు .ఇందులో విద్యార్థుల పాత్ర ముఖ్యమన్నారు ప్రతి ఒక్కరూ వాన నీటి సంరక్షణ చేపట్టాలన్నారు మొక్కలను విరివిగా నాటాలని సూచించారు. నీటి పొదుపు చేపట్టాలన్నారు

బైట్స్
తారక ప్రసాద్ జిల్లా శాస్త్ర సమాచార అధికారి

జల సంరక్షణ పనులు ఏ విధంగా చేపట్టాల్సిందే వాటి ప్రయోజనాలకు సంబంధించిన డప్పు కళాకారుల బృందం జానపద గేయాల తో విద్యార్థులను అలరించారు. అంతకు ముందు పట్టణంలో ఎన్సిసి విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.