ETV Bharat / city

Instagram: ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరవాలంటే ఆ వీడియో తప్పనిసరి..! - ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరవాలంటే ఏం చెయ్యాలి

ఫేక్‌ ఖాతాలు భారీగా క్రియేట్​ చేస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌(instagram) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకు మరో కొత్త ఫీచర్‌ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

Instagram
ఇన్‌స్టాగ్రామ్‌
author img

By

Published : Nov 18, 2021, 3:56 PM IST

ఇన్‌స్టాగ్రామ్‌(instagram) షాకింగ్ నిర్ణయం తీసుకువస్తున్నట్లు సమాచారం. ఫేక్‌ ఖాతాలు భారీగా క్రియేట్​ చేస్తున్న నేపథ్యంలో... ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ఇకపై కొత్తగా ఇన్‌స్టా ఖాతా తెరవాలనుకున్నవారు.. తమ సెల్ఫీ వీడియోను(selfie video) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ మాట్‌ నవర్ర ట్వీట్ చేశారు. ఈ ఫీచర్‌పై అవగాహన కల్పించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ కొంతకాలం నుంచే పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

application for wine shops : నేడే ఆఖరు...వెల్లువలా దరఖాస్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.