ETV Bharat / city

పర్సు చోరీచేసి.. పాపను వదిలేసి పారిపోయాడు! - Fish Market Besant Road Vijayawada

విజయవాడ బీసెంట్ రోడ్డు చేపల మార్కెట్​లో చోరీ(theft case at fish market in Vijayawada) ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. అయితే.. అక్కడి వ్యాపారులకు చిక్కిన నిందితుడు.. తన చేతిలో ఉన్న పాపను వదిలేసి పరారయ్యాడు.

theft case at fish market in Besant Road Vijayawada
చేపల మార్కెట్​లో చోరీ కలకలం
author img

By

Published : Nov 7, 2021, 11:28 AM IST

విజయవాడ బీసెంట్ రోడ్డు చేపల మార్కెట్​లో చోరీ కలకలం రేపింది. మార్కెట్​లో పలువురి మొబైల్ ఫోన్లు, పర్సులను దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తి.. చివరకు పట్టుబడ్డాడు. అయితే.. దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. అప్పటి వరకూ.. ఓ చిన్న పాపను చేతిలో ఎత్తుకుని చోరీలకు పాల్పడుతున్న ఆ వ్యక్తి.. ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు(theft case at fish market in Vijayawada).

దీంతో.. అక్కడి వ్యాపారులు.. సదరు ఆ చిన్నారిని ఆశ్రయంలో ఉంచారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ పాప నిందితుడి కూతురా..? లేక ఎక్కడైనా అపహరించాడా? అనే సందేహం వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి..

TIRUMALA SRIVARI HUNDI INCOME: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.