హుస్సేన్‌సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్‌లోకి వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లుకాగా.. 513.67 మీటర్లకు చేరింది. జలాశయంలోకి 15వందల 60 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. తూముల ద్వారా 2వేల 98 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
ఇదీ చూడండి: కిందపడిన వ్యక్తి తలపై నుంచి దూసుకెళ్లిన వాహనం