ETV Bharat / city

గరికపాడు చెక్‌పోస్టు వద్ద అంబులెన్సుల అడ్డ‌గింత‌

ambulance stopped
ambulance stopped
author img

By

Published : May 11, 2021, 11:10 AM IST

Updated : May 11, 2021, 11:38 AM IST

11:04 May 11

గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు

గరికపాడు చెక్‌పోస్టు వద్ద అంబులెన్సుల అడ్డ‌గింత‌

గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నుంచి హైదరాబాద్​కు వెళ్లే అంబులెన్సులను వారు నిలిపివేస్తున్నారు. మార్గం మధ్యలోనే అంబులెన్సుల్లో కరోనా బాధితులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో బెడ్‌ కేటాయింపు ఉంటేనే అనుమతిస్తున్నారు. చరవాణిలో అమమతి పత్రాలుంటే పోలీసులు అనుమతించడం లేదు.  ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్​తో వెళ్తున్న వారిపై కూడా పోలీసులు కనికరం చూపకపోవడంతో రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి

Last Updated : May 11, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.