Protest over OTS: ఓటీఎస్ విధానాన్ని రద్దు చేసి..పేదలందరికీ ఉచితంగానే ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఓటీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, లక్ష్మీనర్సపేట మండలాల్లో తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. మండల పరిషత్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: minister perni nani on OTS: ఓటీఎస్‌తో పూర్తి హక్కులు: మంత్రి పేర్ని నాని