ETV Bharat / city

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 5 లక్షల సాయం - సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెదేపా ఆర్థిక సాయం

TDP Financial Assistance to Driver Subramanyam Family: ఎమ్మెల్సీ ఉదయ్​ భాస్కర్​ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

tdp financial assistance to the Subrahmanyam family
సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెదేపా ఆర్థిక సాయం
author img

By

Published : May 23, 2022, 10:12 AM IST

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్​ భాస్కర్​ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబానికి పార్టీ తరపున ఈ సాయం అందజేస్తున్నట్లు అధినేత చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్​ భాస్కర్​ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు బహిరంగంగా తిరుగుతున్నా.. అరెస్టు చేయకపోవడంతో బాధితుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందని చంద్రబాబు అన్నారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుల అరెస్టు కోసం దళిత సంఘాలతో కలిసి తెదేపా తదుపరి కార్యాచరణకు సిద్దం అవుతుందన్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

tdp news
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.