ఇదీ చదవండి :
'ఉపాధి హామీ నిధులు వెంటనే విడుదల చేయాలి'
కేంద్రం ఉపాధి హామీ నిధులు విడుదల చేసినా రాష్ట్రం మాత్రం ఆ నిధులను ఉపాధి పనులకు ఉపయోగించకుండా ఇతర పథకాలకు కేటాయిస్తుందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. నిధుల విడుదలపై రాష్ట్రం స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ఉపాధిహామీ నిధులు వెంటనే విడుదల చేయాలి : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల నిధులు కేంద్రం మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి 13 జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో ఉపాధి హామీ నిధుల విడుదల, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలపై చర్చించారు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కేటాయిస్తుందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. నిధులను తక్షణమే విడుదల చేయాలన్న ఆయన... అక్టోబర్ 30వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. నవంబర్ మొదటివారంలో చలో అమరావతి కార్యక్రమం చేపడతామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. నిధులు విడుదల చేసే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే... నవంబర్ రెండవ వారంలో 'చలో దిల్లీ' కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
Intro:AP_VJA_53_02_TDP_MLC_YVB_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ ఆధ్వర్యంలో సర్పంచ్, ఎంపీటీసీ ,జడ్పిటిసి ,ఎంపీపీ ల సంఘాల ముఖ్య నాయకుల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. సమావేశానికి 13 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపాధి హామీ పథకం నిధులను విడుదల చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని పలు సమస్యలపై చర్చించామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మళ్లీ ఇచ్చిందని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 30వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు, నిర్వహిస్తున్నామని నవంబర్ మొదటివారంలో చలో అమరావతి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. నిధులు విడుదల చేసే దాకా తమ ఉద్యమం కొనసాగుతుందని, అవసరం అయితే నవంబర్ రెండవ వారంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు.
బైట్...రాజేంద్రప్రసాద్ తెదేపా ఎమ్మెల్సీ
Body:AP_VJA_53_02_TDP_MLC_YVB_PC_AVB_AP10050
Conclusion:AP_VJA_53_02_TDP_MLC_YVB_PC_AVB_AP10050