గుండెపోటుతో చనిపోయిన వైద్యుడు సుధాకర్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సుధాకర్ చిత్రపటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబులు సుధాకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.
ఇవీ చదవండి: