-
వ్యాట్ లో కనీసం 5 శాతంతో పాటు అదనంగా మీరు వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు రూ.10 భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించింది.(2/3)
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">వ్యాట్ లో కనీసం 5 శాతంతో పాటు అదనంగా మీరు వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు రూ.10 భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించింది.(2/3)
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 22, 2022వ్యాట్ లో కనీసం 5 శాతంతో పాటు అదనంగా మీరు వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు రూ.10 భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించింది.(2/3)
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 22, 2022
వ్యాట్‌లో కనీసం 5 శాతంతోపాటు అదనంగా వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు 10 భారం తగ్గుతుందని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ.. మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా.. రాష్ట్ర ప్రజలపై మాత్రం జగన్ కనికరం చూపరా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి కుమ్ముడే.. కుమ్ముడు అంటూ మరింత కుమ్మేస్తారా? అని నిలదీశారు.
ఇదీ చదవండి: