ETV Bharat / city

'పంచడం, పెంచడం, ముంచడం అనే విధానాలతోనే జగన్ పాలన' - సప్తగిరి ప్రసాద్ తాాజా వార్తలు

పంచడం, పెంచడం, ముంచడం అనే మూడు విధానాలతోనే జగన్ పాలన సాగిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ధ్వజమెత్తారు. ఉపకులపతుల నియామకాల్లో సీఎం జగన్ సొంత సామాజికవర్గానికి ప్రాధాన్యతనిస్తూ... విశ్వవిద్యాలయాలను కారడవులుగా మార్చారన్నారు.

పంచడం, పెంచడం, ముంచడం అనే విధానాలతోనే జగన్ పాలన

author img

By

Published : Nov 28, 2020, 8:51 PM IST

ఉపకులపతుల నియామకాల్లో సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ... విశ్వవిద్యాలయాలను కారడవులుగా మార్చారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం ఉపకులపతుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇవ్వలేదని మండిపడ్డారు.

వైకాపా నేతలు విశ్వవిద్యాలయాల్లో వైఎస్సార్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ... పరిశోధన, బోధన అనేవి ఎక్కడా కానరాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచడం, పెంచడం, ముంచడం అనే మూడు విధానాలతోనే జగన్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పదవులున తనవాళ్లకు పంచుకుంటూ..,అన్నింటి ధరలు పెంచుతూ.. అమరావతి, పోలవరాన్ని మంచుతున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

అనంతలో.. నత్తనడకన రేస్ ట్రాక్ నిర్మాణ పనులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.