మహిళలకు భద్రత కల్పించడంలో 'జగన్ పేలని తుపాకీ' అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆక్షేపించారు. ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలపై చూపుతున్న శ్రద్ధ మహిళల భద్రత పట్ల ఎందుకు చూపరని పంచుమర్తి నిలదీశారు. తమకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం దిగిపోవాలని రాష్ట్రంలో ఆడబిడ్డలు కోరుకుంటున్నారని అన్నారు.
'మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ పేలని తుపాకీ' - Anuradha comments on cm jagan
జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆక్షేపించారు. మహిళలకు భద్రత కల్పించడంలో 'జగన్ పేలని తుపాకీ' అని అనురాధ ఎద్దేవా చేశారు.
మహిళలకు భద్రత కల్పించడం జగన్ పేలని తుపాకీ