TDP Leader Lokesh On OTS Circular: ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న జగన్ ప్రభుత్వం.. దారిదోపిడీ దొంగల్ని మించిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఓటీఎస్ కట్టని వారి ఇళ్లలోని అవ్వాతాతల పింఛను ఆపేయాలని ఉత్తుర్వులు ఇవ్వడం.. కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని లోకేశ్ మండిపడ్డారు. ఓటీఎస్ కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఓ అధికారులు ఉత్తుర్వులు ఇవ్వడంపై లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓటీఎస్ కట్టని వారి కుటుంబీకుల పించన్లు ఆపేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మళిలో పంచాయితీ సెక్రటరీ ఇచ్చిన నోటీసును తన ట్విట్టర్‌లో లోకేశ్ పోస్టు చేశారు.
-
ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న @ysjagan ప్రభుత్వం దారిదోపిడీ దొంగల్ని మించిపోయింది. OTS కట్టని వారింట్లో అవ్వాతాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం, కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోంది. pic.twitter.com/qYRXlMeiep
— Lokesh Nara (@naralokesh) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న @ysjagan ప్రభుత్వం దారిదోపిడీ దొంగల్ని మించిపోయింది. OTS కట్టని వారింట్లో అవ్వాతాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం, కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోంది. pic.twitter.com/qYRXlMeiep
— Lokesh Nara (@naralokesh) November 30, 2021ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న @ysjagan ప్రభుత్వం దారిదోపిడీ దొంగల్ని మించిపోయింది. OTS కట్టని వారింట్లో అవ్వాతాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం, కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోంది. pic.twitter.com/qYRXlMeiep
— Lokesh Nara (@naralokesh) November 30, 2021
ఇదీ చదవండి...
'ఆ డబ్బు కట్టలేదా?..వారికి పింఛన్ ఇవ్వొద్దు'..గ్రామ కార్యదర్శి వివాదాస్పద ఉత్తర్వులు !