మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ సతీమణి లక్ష్మీ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలోనే దంపతులిద్దరూ తనువు చాలించటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రక్కసికి దంపతులు చనిపోవడం హృదయవిదారకమన్న చంద్రబాబు... వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ఇదీచదవండి.