Chandrababu: పోలీసులను రాజకీయ వేధింపులకు వాడటంలో మునిగిపోయిన ప్రభుత్వం.. యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేయడం క్షమించరాని నేరమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచి, ఎంతో ఆందోళన, ఆవేదనకు గురి చేసిందన్నారు. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
"స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవువుతోంది. సమూలంగా గంజాయి అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలి. రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడం ప్రభుత్వానికి అలవాటైంది. విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం గాలికొదిలేయడం క్షమించరాని నేరం. తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది." -చంద్రబాబు
-
13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలి.(1/3) pic.twitter.com/W9YavwkBxG
— N Chandrababu Naidu (@ncbn) October 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలి.(1/3) pic.twitter.com/W9YavwkBxG
— N Chandrababu Naidu (@ncbn) October 3, 202213 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలి.(1/3) pic.twitter.com/W9YavwkBxG
— N Chandrababu Naidu (@ncbn) October 3, 2022
-
కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.(3/3)#WhoIsDrugDonInAP
— N Chandrababu Naidu (@ncbn) October 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.(3/3)#WhoIsDrugDonInAP
— N Chandrababu Naidu (@ncbn) October 3, 2022కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.(3/3)#WhoIsDrugDonInAP
— N Chandrababu Naidu (@ncbn) October 3, 2022
ఇవీ చదవండి: