ప్రత్యేక హోదాను తలచుకుంటే సీఎం జగన్కు చంచలగూడ జైలు గుర్తుకొస్తోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు చెప్పి.. ఇప్పుడు కేసుల కోసం మెడలు వంచారని విమర్శించారు. ఈ యూటర్న్లు చూసి ఊసరవెల్లులు కూడా హతాశులవుతాయన్నారు. ప్రజలు జగన్ను పాతాళం కంటే లోపల పాతేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి..