ETV Bharat / city

'ఇన్​సైడర్ ట్రేడింగ్​పై వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తారా' - ఇన్​సైడర్ ట్రేడింగ్​పై వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తారా

అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్ లేదు అని హైకోర్టు తేల్చిందని ... ఇప్పుడు మంత్రులు ఏం సమాధానం చెప్తారని తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఈ తీర్పుతోనైనా రాజధాని తరలింపును ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

tdp on insider trading
ఇన్​సైడర్ ట్రేడింగ్​పై వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తారా
author img

By

Published : Jan 19, 2021, 5:14 PM IST

'అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్ లేదు అని హైకోర్టు తేల్చింది. ఇన్​సైడర్ ట్రేడింగ్​పై అనేక వ్యాఖ్యలు చేసిన మంత్రులు.. ఇప్పుడు రాజీనామా చేస్తారా?" అని తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజా సవాల్ చేశారు.‌ పంచాయతీ ఎన్నికల నిలుపుదలని స్వాగతించిన మంత్రులు.. ఇప్పుడు ట్రేడంగ్​పై హైకోర్టు తీర్పును స్వాగతించాలని ఆలపాటి రాజా అన్నారు. ప్రజా రాజధానిని ఇన్​సైడర్ ట్రేడింగ్ పేరుతో నాశనం చేయాలని చూశారని ఆలపాటి మండిపడ్డారు.

రాజధానిపై ఇన్​సైడర్ ట్రేడింగ్​ పేరుతో అనేక వ్యాఖ్యలు చేసిన మంత్రులు.. ఇప్పుడు రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్‌ చేశారు. ఈ తీర్పుతోనైనా అమరావతి తరలింపును ఆపాలని ఆలపాటి రాజా డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: ఇన్​సైడర్ ట్రేడింగ్​ కేసులు కొట్టివేసిన హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.