ETV Bharat / city

ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడిన వ్యక్తి శివప్రసాద్:తెదేపా

విలక్షణ నటుడు.. తెదేపా సీనియర్ నేత శివప్రసాద్ మృతి పట్ల కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలు సంతాపం వ్యక్త చేశారు.

ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడిన వ్యక్తి శివప్రసాద్:తెదేపా
author img

By

Published : Sep 22, 2019, 6:41 AM IST

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి పట్ల కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో శివప్రసాద్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని.. నటుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.

ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడిన వ్యక్తి శివప్రసాద్:తెదేపా నేతలు

ఇవీ చూడండి-శివప్రసాద్ కన్నుమూత... ప్రముఖుల సంతాపం

Intro:ap_knl_23_09_cm_staff_nurse_av_AP10058
యాంకర్, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి కాంటాక్ట్ నర్సులు తీసుకొచ్చారు. అరు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వారు వినతిపత్రం సమర్పించారు. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి తిరిగి వెళుతుండగా కాంటాక్ట్ నర్సులు మందిలో చొరబడి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంధర్బంగా కాసేపు గందరగోళపరిస్థితి ఏర్పడింది. ఇదే తరుణంలో పలువురు వినతిపత్రం సమర్పించారు

Body:సీఎం గందరగోళం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.