ETV Bharat / city

'అన్నా క్యాంటీన్లను తెరవండి.. పేదల ఆకలి తీర్చండి' - taaza news of tdp leaders

అన్నా క్యాంటీన్లను మూసి వేయకుండా ఉంటే... కరోనా కాలంలో పేదవారి ఆకలి తీర్చేందుకు ఉపయోగపడేవని తెదేపా నేత బచ్చుల అర్జునుడు అన్నారు. వాటిని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు.

'అన్నా క్యాంటీన్లను తెరిచి..పేదల ఆకలి తీర్చండి'

author img

By

Published : Apr 15, 2020, 7:49 PM IST

అధినేత చంద్రబాబు పిలుపు మేరకు.. కూలీలకు, నిరుపేదలకు ప్రభుత్వం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలంటూ తెదేపా నేత బచ్చుల అర్జునుడు విజయవాడలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అన్న క్యాంటిన్లు పునరుద్ధరించి... పేరు మార్చైనా సరే పేద వారికి భోజన సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. కొవిడ్‌-19 పరీక్షలను 24 గంటల్లో వెల్లడించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవీ చూడండి:

'గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని పటిష్టం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.