![varla ramaiah tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7980582_834_7980582_1594446903417.png)
ముఖ్యమంత్రి జగన్ తనను నమ్ముకున్న వాళ్లను అవసరానికి వాడుకుని అనంతరం వదిలేశారంటూ.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. తన కోసం పార్లమెంట్ సీటు త్యాగం చేసిన బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదాసీనత చూపారని ఆరోపించారు.
జగన్ సీఎం కావాలని ఆశపడిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అగౌరవ నిష్క్రమణ ఎదురైందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రత్యర్థులను సాధించాలనుకున్న అజేయ కల్లం, పీవీ రమేశ్‌కు ఆశాభంగం కలిగిందని వర్ల ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి..