ETV Bharat / city

'నాడు–నేడు'కు తానా ఫౌండేషన్ భారీ విరాళం - తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా రూ. 50 లక్షలు విరాళం

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భారీ విరాళం ప్రకటించింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు.. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్​లో సీఎం జగన్​ను కలిసి రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. తానా పౌండేషన్‌(ఇండియా) మేనేజింగ్‌ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్​కే ప్రసాద్‌ తరుపున సంబంధిత చెక్కును సీఎంకు అందించారు.

Tana Foundation of India donates 50 lakhs for naadu needu
తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భారీ విరాళం
author img

By

Published : Mar 26, 2021, 9:13 PM IST

ఇదీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.