నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకాన్ని సవాల్ చేస్తూ... ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను కూడా కలిపి.. అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇదీ చదవండి: సరిహద్దులో మూడు కిలోమీటర్ల నిస్సైనిక ప్రాంతం