ఇదీ చదవండీ... ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లు చింపేసిన వైకాపా నేతలు
'ఇటలీ నుంచి వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలి' - కరోనా
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికులు కనీసం 14 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలని... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. వైరస్ వ్యాప్తి చైనా తర్వాత ఇటలీలోనే అధికంగా ఉండటం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటలీ నుంచి 4 విడతలుగా 75 మంది రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో కొందరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
'ఇటలీ నుంచి వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలి'
ఇదీ చదవండీ... ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లు చింపేసిన వైకాపా నేతలు