ETV Bharat / city

'త్వరలో బెంజ్ సర్కిల్ పైవంతెన రెండో దశ పనులు'

author img

By

Published : Jan 25, 2020, 5:39 PM IST

విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద త్వరలోనే పైవంతెన రెండో దశ పనులు ప్రారంభమవుతాయని తెదేపా ఎంపీ కేశినేని నాని వివరించారు.

Soon the bridge's first stage  works on the Benz Circle in vijayawada
Soon the bridge's first stage works on the Benz Circle in vijayawada
'త్వరలోనే బెంజ్ సర్కిల్ పైవంతెన రెండో దశ పనులు'

విజయవాడ నగరవాసుల చిరకాల వాంఛ త్వరలోనే తీరబోతోంది. బెంజ్‌ సర్కిల్‌ వద్ద పైవంతెన రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభించడానికి జాతీయ రహదారుల సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పైవంతెనను పరిశీలించారు. నోవాటెల్‌ హోటల్‌ నుంచి స్క్రూ వంతెన వరకూ ఉన్న పైవంతెనను కాలినడకన పరిశీలించారు. రెండో దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎంపీ కేశినేని నాని చెప్పారు.

ఇదీ చదవండి : సాక్షి దినపత్రికపై లోకేశ్‌ కేసు

AP_VJA_23_25_Benj_flyover_soon_ab_3038097 Reporter:V.SrinivasaMohan&EJS Divya Camera;BNR Centre:Vijayawada Anchor:::-విజయవాడ నగర వాసుల చిరకాల వాంఛ త్వరలో తీరబోతోంది. పదహారో నెంబర్‌ జాతీయ రహదారికి నగగా కనిపిస్తోన్న బెంజ్‌ సర్కిల్‌ పైవంతెన తొలిదశ త్వరలో ప్రారంభోత్సవానికి జాతీయ రహదారుల సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై .. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావ ఇతర నేతలు ఈ పైవంతెన పనులను పరిశీలించారు. స్క్రూవంతెన నుంచి నోవోటెల్ హోటల్‌ వరకు కాలినడకన మొత్తం రహదారి తీరును క్షుణ్నంగా చూశారు. ఈ వంతెన పనులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అతని చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు భావిస్తున్నారు. సర్వీసు రోడ్డు విస్తరణలో కేంద్ర ప్రభుత్వ పరిహారం, అనుమతులు రాకపోవడంపై కొంత గందరగోళం ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో రాకపోకలు అధికారికం కాకపోయినా.. అనధికారికంగా వాహనదారులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. రెండో దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎంపీ కేశినేని తెలిపారు....Vis+byte Byte....కేశినేని నాని, విజయవాడ ఎంపీ గద్దె రామ్మోహనరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.