మాజీ ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ.. తనపై హత్యయత్నం చేశారని జోనీకుమారి అనే ఎస్సీ మహిళ ఆరోపించారు. గతంలో తనకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకొని శివాజీ మోసగించారని వాపోయారు. ఈ విషయంపై గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలంటూ కారెం శివాజీ ఇంటికి పిలిచి తనపై హత్యాయత్నం చేశారని జోనీ కుమారి ఆరోపించారు. శివాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.
ఇదీచదవండి.