ETV Bharat / city

సంస్కృతం.. అన్ని భాషలకు మూలం: ఉదయలక్ష్మి - inter board

దేశంలో ఉన్న అన్నిభాషలకు సంస్కృభాష మూలమని ఇంటర్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి వ్యాఖ్యనించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర సంస్కృత అధ్యాపకుల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆమె సంస్కృతభాష ప్రాచీనమైన భాషగా పేర్కోన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి
author img

By

Published : Apr 17, 2019, 5:03 PM IST

ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి

సంస్కృత భాష ప్రాచీనమైనదే కాకుండా దేశంలోని అన్ని భాషలకు మూలమని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర సంస్కృత అధ్యాపకుల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆమె.. సంస్కృత భాషను ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషగా పరిగణిస్తారని తెలిపారు. ఆధునిక భారతంలో సంస్కృత భాషను మర్చిపోకుండా అధ్యాపకులు కృషి చేస్తున్నారని, మూడు లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు సంస్కృత భాషను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతి హోమం నిర్వహించగా... కమిషనర్ హోమానికి పూర్ణాహుతి చేశారు. అనంతరం సంఘం ప్రతినిధులు ఆమెను ఘనంగా సత్కరించారు.

ఇదీ చదవండి

'ఫలితాల కోసం ఎదురుచూడొద్దు - ప్రజల అవసరాలు తీర్చండి'

Intro:AP_ONG_21_17__WATER PROBLEM _AVB_C1
CELLNO---9100075307
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ముండ్లపాడు లో ట్యాంకర్లతో నీటిని తోలుతున్న కాంట్రాక్టర్ బోర్లకు వినియోగించే కరెంటును అక్రమంగా వాడుకుంటూ కరెంట్ అధికారులతో దుర్భాషలాడటంతో కరెంటు నిలిపివేసిన అధికారులు, దీనితో గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువ కావడంతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశంచేసి ఆందోళనకారులను పక్కకు పంపించి ట్రాఫిక్ పునరుద్ధరించారు

Body:AP_ONG_21_17__WATER PROBLEM _AVB_C1

Conclusion:AP_ONG_21_17__WATER PROBLEM _AVB_C1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.