ETV Bharat / city

'బస్సుల్లో 50 శాతం ప్రయాణికులను అనుమతించేలా చూడండి' - ఆర్టీసీ బస్సులో 50 శాతం ప్రయాణికులకు అవకాశం

అన్ని ఆర్టీసీ డిపోల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి..,కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ వ్యాక్సిన్, అవసరమైన వారికి వైద్యం అందించాలని కార్మికులు యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్​కు లేఖ రాసిన నేతలు..కరోనా వ్యాప్తి దృష్ట్యా అన్ని బస్సుల్లో 50 శాతం ప్రయాణికులను మాత్రమే అనుమంతించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

rtc eu leaders letter to md over corona precautions
బస్సుల్లో 50 శాతం ప్రయాణికులను అనుమతించేలా చూడండి
author img

By

Published : Apr 23, 2021, 8:15 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా అన్ని బస్సుల్లో 50 శాతం ప్రయాణికులను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు యాజమాన్యాన్ని కోరారు. అన్ని కార్యాలయాల్లో గ్యారేజీ, వర్కుషాపుల్లోనూ 50 శాతం సిబ్బందిని వినియోగించాలని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్​కు ఎంప్లాయిస్ యూనియన్ నేతలు లేఖ రాశారు.

అన్ని డిపోల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి..,కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ వ్యాక్సిన్, అవసరమైన వారికి వైద్యం అందించాలని లేఖలో కోరారు. సెలవుల కోసం కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..,స్పెషల్ క్యాజువల్ లీవ్ ఆదేశాలివ్వాలని ఎండీని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి

18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.