ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హిందీ, ఉర్దూ, జువాలజీ విభాగాల లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అంతర్జాలంలో ఉంచింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ https://psc.ap.gov.in లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఇదీచదవండి