ETV Bharat / city

ఛత్తీస్​గఢ్​లో పురందేశ్వరి పర్యటన - ఛత్తీస్​గఢ్​లో పురందేశ్వరికి ఘనస్వాగతం వార్తలు

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి.. ఇన్​ఛార్జి హోదాలో తొలిసారి ఛత్తీస్​గఢ్​లో పర్యటించారు. అక్కడి కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఛత్తీస్​గఢ్ పర్యటనలో పురందేశ్వరి
ఛత్తీస్​గఢ్ పర్యటనలో పురందేశ్వరి
author img

By

Published : Dec 7, 2020, 5:06 PM IST

ఛత్తీస్​గఢ్ రాష్ట్ర భాజపా ఇన్​ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పురందేశ్వరి ఆ రాష్ట్రానికి వెళ్లారు. ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు విష్ణువిశాల్ దేవ్, రాయ్​పూర్ ఎంపీ సునీల్ సోనీజీ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పురందేశ్వరికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే పురందేశ్వరి ఛత్తీస్​గఢ్, ఒడిశా ఇన్​ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి: 'ఏలూరు ఘటనపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.