ETV Bharat / city

స్పా ముసుగులో వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ పోలీసులు.. రట్టు చేశారు. నలుగురు విటులు .. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

author img

By

Published : Aug 6, 2021, 7:13 AM IST

Prostitution in spa centres in vijayawada

స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేశారు. మొగల్రాజపురంలోని ఒక స్పాలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ పోలీసులకు సమాచారమందటంతో ..తనిఖీలు నిర్వహించారు. నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: constable suicide: ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.