వేతన సవరణ సంఘం ఛైర్మన్ అశుతోష్ మిశ్రా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నివేదిక ఇచ్చారు. గత నెల 30 తో పీఆర్సీ గడువు ముగియడంతో కమిషన్ ఇవాళ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పీఆర్సీ అమలు చేయాలని ఏపీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి.
వేతన సవరణపై ప్రభుత్వానికి నివేదిక అందజేత - వేతన సవరణపై నివేదిక వార్తలు
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన నివేదికను వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి సమర్పించింది.
![వేతన సవరణపై ప్రభుత్వానికి నివేదిక అందజేత prc report submitted to govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9063047-528-9063047-1601918925223.jpg?imwidth=3840)
prc report submitted to govt