ETV Bharat / city

'ప్రజలను మభ్యపెట్టేందుకే..ప్రజావేదిక కూల్చివేత'

ప్రజావేదిక కూల్చివేతపై మాజీ శాసనసభ్యలు బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై దృష్టి పెట్టకుండా వైకాపా ప్రభుత్వం ఇలాంటి చర్యలతో ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
author img

By

Published : Jun 26, 2019, 1:57 PM IST

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ... ప్రజలను మభ్య పెట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతపై స్పందించిన ఆయన రాష్ట్రంలో ఇదొక్కటే అక్రమ నిర్మాణం అన్నట్లు ముఖ్యమంత్రి అత్యుత్సాహం ప్రదర్శించడం సరైంది కాదన్నారు. రైతులు మూడు నెలలుగా అమ్మిన ధాన్యానికి డబ్బు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సకాలంలో విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వాలంటీర్ల పేరుతో రేషన్ డీలర్ల విధానాన్ని రద్దు చేయడం సరైన పద్ధతి కాదని.. దీనిపై ముఖ్యమంత్రి పునరాలోచించాలని సూచించారు.

ఇదీచదవండి

జగన్ ఏం సంకేతాలిస్తున్నారు: మాజీ మంత్రులు

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

మంచి నీరు ఎలాగో రావు కనీసం ఉప్పు నీటి సమస్య అయిన పరిష్కరించండి...!

ఉరవకొండ పట్టణంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య ఎంతో తీవ్రంగా ఉంది. అయితే తాగునీటి సమస్య అలా ఉంచితే కనీసం భూమిలో నుండి వచ్చే ఉప్పునీరు కూడా ప్రజలకు అందడం లేదు. కొన్ని వార్డులలో ఉప్పు నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. కనీస అవసరాలకు కాలనీ వాసులు ఆ నీటినే వాడుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఉప్పు నీటి మోటార్ చెడిపోవడంతో ఆ కాలనీ వాసులు చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చెడిపోయిన మోటర్ స్థానంలో కొత్త మోటర్ వేయాలని పంచాయతీ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగిన అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు ఎలాగో వదలరు కనీసం ఉప్పు నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.

Body:బైట్ 1 : పద్మ, కాలనీ మహిళ.
బైట్ 2 : జ్యోతి, కాలనీ మహిళ.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuramu.
date : 25-06-2019
sluge : ap_atp_71_25_water_problem_mahilalu_dharna_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.