ETV Bharat / city

సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా - Postponement of inter examinations in ap

Postponement of inter examinations in ap
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా
author img

By

Published : May 2, 2021, 5:36 PM IST

Updated : May 2, 2021, 6:18 PM IST

17:34 May 02

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణపై హైకోర్టు అభిప్రాయం, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి...

కరోనా వ్యాప్తి వల్ల మా మెజారిటీ తగ్గింది: వై.వి.సుబ్బారెడ్డి

Last Updated : May 2, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.