హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయటకు వస్తుండగా... వాహనం ఆపి తనిఖీలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే సోదాలని పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: