Panchumarthi anuradha: అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని అనేది మహిళ రైతుల విజయమని చెప్పారు. కోర్టు తీర్పును అడ్డుకోవాలని చుస్తే వైకాపా నేతలను మహిళలే కొడతారని హెచ్చరించారు.
అమరావతి మహిళలకు సీఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. అమరులైన రైతులకు సీఎం జగన్ సొంత జేబు నుంచి ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
amaravati : కర్షకులే కథానాయకులై.. అతివలే ఆదిపరాశక్తులై... అలుపెరుగని పోరాటం