ఇవీ చదవండి..
'అవినీతిలో కూరుకుపోయిన నువ్వా.. చంద్రబాబుని విమర్శించేది!'
చిత్తూరు జిల్లా రంగంపేటలో వైకాపా నిర్వహించిన సభపై తెలుగుదేశం నేత పంచుమర్తి అనురాధ తీవ్రంగా మండిపడ్డారు. వారం రోజులుగా సభకు రావాలంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఊరూరా తిరిగి ప్రచారం చేసినా... సభ అట్టర్‌ఫ్లాప్ అయిందన్నారు. జగన్ దగ్గర తన పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్న చెవిరెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
పంచుమర్తి అనురాధ
ఇవీ చదవండి..
పదేపదే లీకులు.. ఎన్నాళ్లీ షాక్‌లు !