LIVE: శంషాబాద్‌లో మార్గదర్శి 117వ శాఖ ప్రారంభోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - MARGADARSI CHIT FUND NEW BRANCH
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2024/640-480-22912994-thumbnail-16x9-margadarsi-chit-fund.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 16, 2024, 4:05 PM IST
|Updated : Nov 16, 2024, 4:15 PM IST
Margadarsi Chit Fund New Branch Live : నేడు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతి సందర్భంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ మరో 3 నూతన బ్రాంచీలను ప్రారంభిస్తోంది. చిట్ ఫండ్ పరిశ్రమలో నమ్మకమైన, అగ్రగామిగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తెలంగాణలోని శంషాబాద్‌లోని రాళ్లగూడలో తన 117వ శాఖను ప్రారంభించింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి శంషాబాద్ శాఖను వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. అనంతరం హస్తినాపురంలో 118వ శాఖను కూడా ప్రారంభిస్తారు. ఉదయం వనపర్తిలో 116వ శాఖను ప్రారంభించారు. మార్గదర్శి, రామోజీ గ్రూప్ ప్రధాన సంస్థ. 1962లో ప్రారంభమైనప్పటి నుంచి సహకార, ఆర్థిక సేవలతో అగ్రగామిగా ఎదుగుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బలమైన శాఖల నెట్‌వర్క్‌తో, కంపెనీ తన వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. నమ్మకం, పారదర్శకత, ఆర్థిక సాధికారతే ధ్యేయంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ సాగుతోంది. శంషాబాద్‌లో మార్గదర్శి 117వ శాఖ ప్రారంభోత్సవాన్ని లైవ్‌లో చూద్దాం
Last Updated : Nov 16, 2024, 4:15 PM IST