ఇదీ చదవండి:
Outsourcing Employees Meet Sajjala: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని... సజ్జల కాళ్లపై పడి.. - ap latest news
Out sourcing employees meet sajjala: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉద్యోగుల్లో కొంతమంది సజ్జల కాళ్లపై పడి.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ప్రకారం తమకు కూడా వేతనాలు పెంచాలంటూ.. వినతిపత్రం అందజేశారు.
సమాన పనికి సమాన వేతం ఇవ్వాలి- అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఇదీ చదవండి:
TAGGED:
ap latest news