ETV Bharat / city

గాంధీజీ జీవితంపై.. విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు - 150th birthday celebrations

జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. గాంధీ స్మారక నిధి, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారిని  సేవాగ్రం ఆశ్రమానికి సందర్శనకు తీసుకువెళ్లనున్నారు.

గాంధీజీ జీవితంపై విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు
author img

By

Published : Aug 21, 2019, 5:47 PM IST

గాంధీజీ జీవితంపై విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వాసవ్య మహిళా మండలిలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, నినాదాలు, గానం అంశాల్లో పోటీలు నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన 130 మంది విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ గొప్పతనాన్ని, స్వాతంత్రోద్యమంలో ఆయన పోరాటాన్ని, స్వచ్ఛత పట్ల చూపించిన ప్రత్యేక శ్రద్ధ.. ఇలాంటి వివిధ అంశాలపై పోటీ నిర్వహించారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన విద్యార్థులందరినీ సెప్టెంబరు నెలలో మహారాష్ట్రలో గాంధీజీ స్థాపించిన సేవాగ్రం ఆశ్రమానికి తీసుకు వెళ్లనున్నట్లు గాంధీ స్మారక నిధి సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి :

వర్షంలోనూ... వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

Intro:Ap_cdp_47_21_mepma_bajaar_erpatu_Av_Ap10043
k.veerachari, 9948047582
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో మెప్మా బజార్ను ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలక కమిషనర్ శ్రీ హరిబాబు తెలిపారు. కడప జిల్లా రాజంపేట మార్కెట్ వద్ద
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటలతో ఏర్పాటు చేసిన మెప్మా బజార్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొంది ఇంటివద్ద అ వివిధ వ్యాపారాలు చేసుకున్న మహిళలతో మెప్మా ప్రచారం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ మేరకు వారు తయారుచేసిన ఆహార పదార్థాలు దుస్తులు వంటివి విక్రయించుకునే అవకాశం ఉందని తెలిపారు. కాగా కొర్రలు, జొన్నలు, రాగులు వంటివాటితో తయారు చేసిన లడ్లు, వివిధ రకాల దుస్తులను ప్రదర్శనలో పెట్టారు.

Body:రాజంపేటలో మెప్మా బజార్ ఏర్పాటు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.