కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జాతీయ వైద్య కమిషన్ విధులు నిర్వర్తింస్తోందని ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శిటీ వీసీ డా.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కమిషన్లో యూనివర్సటీ వీసీని సభ్యునిగా ఎన్నుకున్నారని వెల్లడించారు. ఎన్ఎంసీలో 25 మంది సభ్యులుంటారని... కమిషన్లో సభ్యుడిగా తనకు అవకాశం రావటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎంసీఐ చేసే పనులను ఎన్ఎంసీ చేస్తుందని పేర్కొన్నారు.
ఇదీచదవండి