ETV Bharat / city

తొమ్మిదో రోజు మహిషాసురమర్థిని దేవిగా.. విజయవాడ కనకదుర్గమ్మ

Navaratri: ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో తమ్మిదో రోజైన ఈ రోజు అమ్మవారు భక్తులకు మహోగ్రరూపంలో దర్శనం ఇస్తోంది.

Vijayawada Kanakadurgamma
విజయవాడ కనకదుర్గమ్మ
author img

By

Published : Oct 4, 2022, 2:18 PM IST

విజయవాడ కనకదుర్గమ్మ

Navaratri: విజయవాడ ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధన‌వ‌మి నాడు జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తోంది. మ‌హిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. నవదుర్గ రూపాల్లో ఈ రూపమే మహోగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఇంద్రకీలాద్రిపై రేపటితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.