- దిల్లీకి వెళ్లనున్న తెదేపా అధినేత చంద్రబాబు
- నెల్లూరులో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ పర్యటన
- అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు
- పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి అధికారులు ఏర్పాట్లు
- తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 256వ రోజుకు చేరిన నిరసన దీక్ష
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 678వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
- బద్వేల్ ఉప ఎన్నిక కారణంగా కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం రద్దు
NEWS TODAY : నేటి ప్రధాన వార్తలు @ 25-10-2021 - andhrapradhesh NEWS TODAY
.
![NEWS TODAY : నేటి ప్రధాన వార్తలు @ 25-10-2021 నేటి ప్రధాన వార్తలు @ 25-10-2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13448640-226-13448640-1635122032931.jpg?imwidth=3840)
నేటి ప్రధాన వార్తలు @ 25-10-2021