తెదేపా నేత రామకృష్ణారెడ్డి సవాల్‌ను స్వీకరిస్తే ఆయన ఇంటి ముందు వందలాది పోలీసుల్ని పెట్టి యుద్ధ వాతావరణం సృష్టించడం ఏంటని నారా లోకేశ్ నిలదీశారు. వైకాపా నేతలు సవాల్ చేసి తోక ముడిచే బ్యాచ్ అనడానికి అనపర్తిలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని లోకేశ్ విమర్శించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.
ఇదీ చదవండి: ఆన..పర్తి రాజకీయం.. సత్యప్రమాణాలతో గరం గరం