దిశ చట్టం నిద్రపోతుందా అని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ను ప్రశ్నించారు. బాధితులకు 21 రోజుల్లో న్యాయం ఎక్కడ జరుగుతుందని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..