ఏపీ సీఐడీ కస్టడీలో పోలీసులు హింసించారంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై.. పలువురు ఎంపీలు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మహిళా ఎంపీలు స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, నమ్మలేకపోతున్నానని.. మాండ్య ఎంపీ సుమలత తెలిపారు.
దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే.. ఇది ఏపీ ప్రభుత్వం, పోలీసులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించిన విషయం చదివి దిగ్భ్రాంతికి గురయ్యానని.. శివసేన లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. తమ ట్వీట్‌లకు రఘురామకృష్ణరాజు రాసిన లేఖను వారు జత చేశారు.
-
Just shocked to read about the custodial torture of an elected MP @RaghuRaju_MP ji by the Andhra Pradesh Police. Implementing law and order is what they are assigned to do and not indulge in acts of violence. Hope state government ensures accountability of law keepers too. pic.twitter.com/4QRRvOAvca
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just shocked to read about the custodial torture of an elected MP @RaghuRaju_MP ji by the Andhra Pradesh Police. Implementing law and order is what they are assigned to do and not indulge in acts of violence. Hope state government ensures accountability of law keepers too. pic.twitter.com/4QRRvOAvca
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 4, 2021Just shocked to read about the custodial torture of an elected MP @RaghuRaju_MP ji by the Andhra Pradesh Police. Implementing law and order is what they are assigned to do and not indulge in acts of violence. Hope state government ensures accountability of law keepers too. pic.twitter.com/4QRRvOAvca
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 4, 2021
ఇవీ చదవండి: