mp sri krishnadevaraya: డ్రిప్ పథకం కింద శ్రీశైలం, సాగర్‌కు మరమ్మతులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో డ్యాంల మరమ్మతుల విషయం ప్రస్తావించినట్లు తెలిపిన ఆయన..కేంద్రానికి సహకారం అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. సరైన కాలంలో మరమ్మతుల వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్‌లు కేంద్రం పరిధిలోకి వెళ్లినట్లేనని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
ఇదీ చదవండి
AMARAVATI FARMERS PADAYATRA: చిత్తూరు జిల్లాలోకి రైతుల పాదయాత్ర.. స్థానికుల ఘన స్వాగతం