ఇవీ చదవండి:
సుప్రీం నిర్ణయంపై జగన్ సమాధానమేంటి..?: కేశినేని నాని - సుప్రీం నిర్ణయం పై జగన్ సమాధానమేంటి
ఎన్నికల కమిషనర్‌కు ముఖ్యమంత్రి జగన్ కులాన్ని ఆపాదించడం... దొంగే అందరినీ చూసి దొంగా దొంగా అని అరిచినట్లుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని దీనికి ముఖ్యమంత్రి జగన్, వైకాపా ఏం సమాధానం చెప్తారని నాని తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని
Last Updated : Mar 19, 2020, 9:51 AM IST